భీష్ముడు చెప్పిన మాట ఏంటంటే.. మనం ఏదైనా ఒక సమస్యను లేదా సుఖాన్ని అనుభవిస్తున్నాము అంటే, అది మనం చేసిన దుష్కర్మలు లేక సత్కార్యాల వల్ల మనకు జరుగుతుంది అని గమనించాలి.