భోజనం వండే ముందు స్నానం చేయడం, ఆహారాన్ని శుభ్రంగా వడ్డించడం, ఎంగిలి పదార్థాలను ఇతరులకు వడ్డించకపోవడం వంటివి చేయాలి.