ఎవరూ కూడా నీది నాది అని తగువులు ఆడుకోవడం కన్నా ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే అలవాటును నేర్చుకోవడం మంచింది.అప్పుడు ఈ భూమి మీద చిన్న , పెద్ద , పేద, ధనిక భావాలు ఉండవు అనేది మాత్రమే శాశ్వతం.