బెయిల్ వచ్చిన తర్వాత అచ్చెన్నకు మళ్ళీ కరోనా టెస్టులు చేయిస్తే నెగిటివ్ అని రిజల్టు వచ్చిందట. దాంతో ఆసుపత్రి నుండే ఈ మాజీమంత్రి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి వెళ్ళిపోయాడు.