ఏపీలో పతిపచ్చ నేత ఎవరో తెలుసా.. రఘురామ కృష్ణంరోజు గోరే.. అదేంటి. ఆయన కూడా వైసీపీ ఎంపీయే కదా అనుకుంతన్నారా.. అవును ఐతే నేం.. రాజుగోరిలా జగన్ ను నిలదేసే మొనగాడు ఎవరున్నారు సెప్పండి.. లెక్క పకారం అయితే సెంద్రబాబే.. పతిపచ్చనేత.. ఆ సంగతి నాకూ తెలుసండోయ్.. కానీ ఇప్పుడు ఏపీలో సెంద్రబాబు కంటే ఎక్కువగా జగన్ను బయపెడతోంది రాజుగోరేనంట.