ఈటె అంటే ఎలా ఉంటుంది. మంచి ఒడుపు చూసి ఈటె విసిరితే ఎంతటి సింహం అయినా నేల కూలాల్సిందే. గురి చూసి కొడితే.. ఎలాంటి భయంకరమైన జంతువైనా నిట్టనిలువునా కూలిపోవాల్సిందే. మరి ఈ ఈటల సంగతి.. ఒకప్పటి సంగతేమో కానీ.. ఇప్పుడు ఈ ఈటెకు అంత పదును కనిపించడం లేదు.