సొంత వారిని పొరుగు పార్టీల్లోకి పంపిస్తూ చంద్రబాబు సొంత పార్టీనే దెబ్బ తీసుకుంటున్నారా అన్న అనుమానం కలుగక మానదు. అందుకే కాస్త అతిశయోక్తిగా ఉన్నా.. కొంపదీసి.. తెలుగు దేశంపై చంద్రబాబు పగబట్టారా..? అని జనం అనుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది.