చైనాలో కుర్రాళ్ల కన్నా వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2010లో చైనా జనాభాలో పనిచేసేవారు 70 శాతంగా ఉంటే.. అది మరో 30 ఏళ్లలో సగానికి సగం తగ్గిపోతుందట. సో.. గతంలో చైనా చేసిన అతి కారణంగా ముందు ముందు చైనా ఆర్థికాభివృద్ధి బాగా దెబ్బ తినబోతోందన్నమాట.