ఆ మధ్య లోకేశ్ ఏమన్నాడు.. టీఎస్పీఎస్సీ కాస్తా వైసీపీ పీఎస్సీ అయిపోయిందని అన్నాడా లేదా.. ఏపీపీఎఎస్సీలో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయాని గోలెట్టాడా లేదా.. ఇదే అంశంపై ఇప్పుడు ఏపీ హైకోర్టు జగన్ సర్కారుకు మొట్టికాయలు వేసింది.