శాసన మండలిలో వైసీపీ బలం 21కి పెరగబోతోంది. మండలిలో టీడీపీ బలం 15కు తగ్గిపోతోంది. కొత్తగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా వైసీపీకే పుష్కలంగా ఉన్నాయి. దీంతో వైసీపీ బలం ఇంకాస్త పెరుగుతుంది. ఇక ఇప్పుడు జగన్ ఎలాంటి బిల్లులైనా చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఓ ఏడాది ఓపిక పడితే పోయేదానికి జగన్.. మూడురాజధానుల విషయంలో రచ్చ రచ్చ చేసి ఎటూ కాకుండా చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.