నిత్యం వార్తల్లో ఉండటం ఎలాగో తెలిసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసే క్రమంలో భాగంగానే మధ్యంతర ఎన్నికలన్న అంశాన్ని తెరపైకి తెచ్చి ఉండారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.