గతంలో చంద్రబాబు హయాంలో నానా యాగీ చేసిన వారు ఇప్పుడు జగన్ హయాంలో మాత్రం సైలంట్‌గా ఉంటున్నారని ఉక్రోషపడిపోతున్నారు ఆర్కే. జగన్ రెడ్డి కాకుండా ఇప్పుడు మరెవరు అధికారంలో ఉన్నా రాయలసీమ నుంచి కొన్ని వృద్ధపులులూ, సింహాలూ సీమ హక్కుల కోసం రోడ్డు మీదకు వచ్చి ఉండేవని ఊహిస్తున్నారు.