నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా.. అన్నట్టు రేవంత్ రెడ్డి కేసీఆర్ పాత స్ట్రేటజీలను బాగా స్టడీ చేసినట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్ ను కొట్టాలంటే ముందు ఆయన వ్యూహాలు అర్థం చేసుకోవాలని భావించినట్టున్నారు... ఇప్పుడు రేవంత్ అదే అమలు చేస్తున్నారు.