బ్రిటన్ ప్రధాని తనపై విమర్శలకు బదులిస్తూ పార్లమెంట్ సాక్షిగా సారీ చెప్పారు. కరోనాతో ప్రజలకు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బాధలకు నేను క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఇలాగే నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్, దక్షిణకొరియా ప్రధాని కిమ్ బూ కుమ్కు కూడా ప్రజలను క్షమాపణ కోరారు. కానీ.. మనదేశంలో సెకండ్ వేవ్ ఎదుర్కోవడంలో విఫలమైన మోడీ సర్కారు మాత్రం ఇంకా క్షమాపణలు చెప్పలేదు. అసలు అలాంటి పశ్చాత్తాపమే కనిపించడం లేదు.