హూజూరాబాద్ కోసం ఎన్ని వేల కోట్లయినా భరిస్తామన్నట్టు కేసీఆర్ ముందుకెళ్తున్నారు. దీంతో కేసీఆర్ దూకుడుకు కాస్తయినా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే.. హుజూరాబాద్‌లో దళిత దండోరా పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు హుజూరాబాద్‌లో దళిత దండోరా కార్యక్రమం నిర్వహించబోతోంది.