అడ్డగోలుగా అప్పులు తెస్తే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాల పరిస్థితేంటని ఆలోచించారా అంటూ జగన్ ను కడిగి పారేశాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. అదీ ఆయన బాధ. రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఈ అప్పుల భారంతో నలిగిపోతాడని.. రుణ రథ చక్రాల కింద అప్పచ్చి అయిపోతారని.. పాపం.. రాధాకృష్ణ ఇప్పటి నుంచే బెంగ పెట్టేసుకున్నారు.