తెలుగుదేశం నేతలను ఏమాత్రం అవకాశం దొరకినా కుమ్మేయించాలన్నది జగన్ ప్లాన్ గా కనిపిస్తోంది. తెలుగు దేశం నేతలకు సంబంధించిన వరుస ఘటనలను పరిశీలిస్తే.. అవును నిజమే కదా అనిపిస్తుంది.