ఆయన రాజీనామా చేస్తే ఏకంగా లక్షలకు లక్షలు వచ్చి అకౌంట్లో పడిపోతాయి. ఆయన రాజీనామా చేస్తే.. గొర్రెలు, బర్రెలు వస్తాయి.. ఆయన రాజీనామా చేస్తే పాతహామీలన్నీ మళ్లీ అమల్లోకి వస్తాయి.. అబ్బా.. నిజంగా ఆయన రాజీనామా చేస్తే ఎంత బావుంటుంది.. ఇంతకీ ఆ ఆయన ఎవరు.. అంతగా ఆయన రాజీనామాను కోరుకునేది ఎవరు..?