కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మొత్తం 8.72 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయట. వివిధ శాఖల్లో ఈ ఖాళీలు ఉన్నాయట. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేందర్ సింగ్ స్వయంగా చెప్పారు.