తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కరోనా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలంగాణ సర్కారును లిఖితపూర్వకంగా కోరింది. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమని బదులు పంపించారో తెలుసా.. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదు. కరోనా ఇంకా పూర్తిగా తగ్గలేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడే వద్దని లేఖ రాసిందట.