మేం మాకు కావాల్సిన వ్యక్తి గురించి ముందుగా అతని కులమేంటో చూసేస్తాం.. కావాలంటే దానికి కొన్ని గంటలు సమయం కేటాయిస్తాం.. తప్పదు కదా.. ఓ వ్యక్తి ప్రతిభను అంచనా వేసేందుకు మేం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా.. మొత్తానికి ఎలాగోలా ఆ వ్యక్తి కులం తెలుసుకుంటాం.. ఇక ఆ తర్వాత మొదలవుతుంది మా ఆట.