ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ దగ్గర ఏమైనా డబ్బుల ప్రింటింగ్ ఫ్యాక్టరీ ఉందా అన్న అనుమానాలు రాకమానవు. అయితే రాష్ట్రానికి అప్పుల భారం పెరగడం మాత్రం వాస్తవం. ఆ అప్పులు కూడా చట్టబద్దంగా తేలేదన్న ఆరోపణలపైనా నిగ్గు తేల్చాల్సిందే.