మేం కనిపెట్టిన యంత్రాలు మా ముందు తరాలను మాయం చేస్తున్నాయి.. మేం కనిపెట్టిన యంత్రాలు మా భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి. ఈ భూమిపై జీవాన్నే ప్రశ్నార్థకం చేయబోతున్నాయి. ఆ విషయం ఇప్పుడే మాకు తెలుస్తోంది. అయినా ఏమీ చేయలేం.. ఎందుకంటే మేం అంతగా సుఖపడిపోయాం..