ఇప్పటికైనా పవన్ కల్యాణ్ సీరియస్‌గా రాజకీయాలపై దృష్టి సారించాలి. పార్ట్ టైమ్ పొలిటికల్ స్టార్‌గా మిగిలిపోకూడదు.. కాటమ రాయుడు కత్తి అందుకుని జోరు పెంచాలి.. రంగంలోకి దిగాలి.. అభిమానులు, కార్యకర్తలు కోరుకునేది ఇదే.