ఏపీ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాలను ఆపాలని, లేకుంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును కూల్చేస్తామని టీఎస్, ఓయూ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు.. ఈ నిర్మాణం ఆపకపోతే.. అసలు జగన్ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారు.