ఇప్పుడు కొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. గిరిజన నేతలు.. గిరిజన బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ నేతలు బీసీ బంధు ఇవ్వాలని కోరుతున్నారు. ముస్లిం నేతలు ముస్లిం బంధు అడుగుతున్నారు. ఇలా అన్ని వెనుకబడిన వర్గాలు ఇప్పుడు బంధు కోరుతున్నాయి. మరి కేసీఆర్ ఎన్ని వర్గాలకు ఈ బంధులు ఇవ్వగలడు.. చూడాలి.