నారా లోకేశ్ ను సీఎం జగన్ తానే స్వయంగా హీరోగా చేస్తున్నారా.. జనంలో పెద్దగా క్రేజ్‌లేని నారా లోకేశ్‌కు జగన్ కష్టపడి ఇమేజ్ తీసుకొస్తున్నారా... కావాలని చేయకపోయినా.. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు నారా లోకేశ్‌కు కలసి వస్తున్నాయా.. అంటే అవుననే చెప్పాలి..