గాండు గాడు.. బేకార్ గాడు.. బ్రోకర్ గాడు.. లపంగి గాడు.. పిచ్చకుంట్లోడు..(ఈమాట వాడినందుకు తర్వాత సారీ కూడా చెప్పారనుకోండి) ఇలా.. సాగిపోతున్నాయి తిట్లు.. ఈ తిట్లన్నీ విన్న జనం.. ఈ నేతలను అసహ్యించుకుంటున్నారు. మొత్తానికి మన తెలంగాణ రాష్ట్రం పరువు తీయకండ్రా నాయనా అని తలలు పట్టుకుంటున్నారు.