మొత్తం మీద.. మా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఏడుపులు, పెడబొబ్బలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, విమర్శలు, ప్రతివిమర్శలు.. ఇలా మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.