మీడియా కథనాల సంగతి ఏమో కానీ.. ఏపీ సీఎం జగన్ మాత్రం నగదు పంపిణీ విషయంలో మాత్రం లెక్క తప్పకుండా పంచుతున్నాడు. ఎలాంటి సమస్యలు అయినా ఉండనీ.. చెప్పిన సమయానికి చెప్పిన వర్గాలకు నగదు బదిలీ జరగాల్సిందే.. ఇదీ జగన్ తీరు..