అప్పట్లో కాంగ్రెస్ కరెంట్ ఇవ్వలేకపోయిందని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత ప్రపంచ మేధావి కూడా కరెంట్ ఇవ్వలేకపోయారని పరోక్షంగా చంద్రబాబుపై సెటైర్ వేశారు. అంటే చంద్రబాబును ప్రపంచ మేధావి అంటూ కేసీఆర్ వ్యంగ్యంగా అన్నారన్నమాట. అలా కేసీఆర్ అసెంబ్లీలో అందరినీ కొద్దిసేపు నవ్వించారు.