కేంద్ర దర్యాప్తు సంస్థలు సెలెబ్రటీలను అరెస్టు చేసి.. వారితో ఫోటోలు దిగడంపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని ఉద్దవ్ ఠాక్రే విమర్శించారు. అంతే కాదు.. ఆయన ఇంకో కీలకమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. డ్రగ్స్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఓవర్ యాక్షన్‌పై ఆయన విమర్శించారు. ఏం.. ఒక్క మహారాష్ట్రలోనే డ్రగ్స్ దొరికాయా? అని ఆయన నిలదీస్తున్నారు.