ఆ కాలం త్వరలోనే వస్తుంది.. అసలు కులం అంటే తెలియని కుర్రాళ్లు బతికే రోజులొస్తాయి. అసలు మతం అంటే ఏమిటో తెలుసుకోవాలన్న అభిమతం ఉన్న యువతరం వస్తుంది.. మన నేలపైనే ఈ సమానత్వం వెల్లివిరిస్తుంది.