అమెరికాకు టెర్రరిస్టు భయం తగ్గింది.. ఆఫ్ఘనిస్తాన్లో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భావించింది. దీంతో మరోసారి ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. బెడైన్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు తాలిబన్లు రెచ్చిపోతున్నారు.