ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక.. గ్రామ స్వరాజ్యం దిశగా మళ్లీ అడుగులు పడుతున్నాయి. పల్లెవాసి ఇంటి ముందుకు అన్ని సదుపాయాలు అందించే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే గ్రామ సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది.