ఏపీలో బీజేపీని లిఫ్ట్ చేసి టీడీపీని పూర్తిగా బలహీన పరచాలని జగన్ భావిస్తుండొచ్చు.. అయితే ఇది కాస్త ముదిరితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. దుబ్బాక తరహాలో ఏపీలో బీజేపీ ప్రబల శక్తిగా ఎదిగితే అది జగన్ కు కూడా ముప్పు అయ్యే అవకాశం లేకపోలేదు.. అందుకే.. జగన్ దుబ్బాక పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆలోచించి అడుగేయాలి.