అన్ని దేశాలు తాలిబన్ల రాకను ఖండిస్తుంటే.. కొన్ని దేశాలు మాత్రం పండుగ చేసుకుంటున్నాయి. తాలిబన్ల రాజ్యాన్ని ఆహ్వానిస్తున్నాయి.. ఆ దేశాలు ఏంటో తెలుసా.. రష్యా, చైనా, ఇరాన్.. మరి ఈ దేశాలకు తాలిబన్లు అంటే అంత ప్రేమ ఎందుకో తెలుసా.. ఇది తాలిబన్లపై ప్రేమ కాదు.. అమెరికాపై ద్వేషం.