కొద్దిరోజుల వ్యవధిలోనే రెండు కీలక నిర్ణయాలు.. ఇవి మహిళాసాధికారత దిశగా అడుగులేస్తాయి.. మహిళల్లో స్థైర్యం నింపుతాయి.. నేను చేస్తాను అని మహిళ ముందుకు వస్తే ఆపేందుకు మనం ఎవరం.. మహిళకు ఏది కావాలో చెప్పేందుకు మనం ఎవరం..?