యువతులు, మహిళలు కట్టుకథలు అల్లితే.. రేపు ఎవరైనా నిజంగా అత్యాచారం జరిగినా నమ్మే పరిస్థితులు ఉండవు. నాన్నా పులి కథ తరహాలో పరిస్థితులు మారే ప్రమాదం ఉంది. అందుకే అమ్మాయిలూ సమాజానికి ఉన్న ఆ వీక్నెస్ వాడుకోవద్దు.