ఈ మధ్య బ్లాక్ బ్లస్టర్ అయిన ఫిదా.. నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఈ మార్పును స్వాగతిద్దాం.. సకల యాసల తెలుగును గౌరవిద్దాం.. యాసతో మన తెలుగును శ్వాసిద్దాం.. మాండలిక చిత్రాన్ని మనసారా ఆస్వాదిద్దాం..!