ప్రభుత్వం నిందితుడిని అరెస్టు చేసినా.. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రాజకీయం మొదలైంది. ఆడపిల్ల ప్రాణానికి వెల కడతారా.. ఇదేనా అంటూ ప్రచారాలు.. అటు అధికార పక్షం.. ఇటు ప్రతి పక్షం.. ఇద్దరి ప్రవర్తనలోనూ రాజకీయమే అసలు లక్ష్యంగా మారిపోయింది. ఏంటీ ధోరణి.. ఆడపిల్ల చావుపై రాజకీయమా..! ఆంధ్ర దేశమా సిగ్గుపడు..!?