సౌందర్య 1994లో అమ్మోరు, 1998లో అంతఃపురం, 1999లో రాజా, 2002లో ద్వీప అలాగే 2004లో ఆప్తమిత్ర, పవిత్ర బంధం వంటి చిత్రాల్లో నటించినందుకు గాను కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పురస్కారాలు అలాగే ఆంధ్ర ప్రభుత్వం నుండి మూడు ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను అందుకున్నారు. సౌందర్య గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి ఉత్తమ,ఉత్తమ నిర్మాత విభాగాలలో రెండు పురస్కారాలు అందుకుంది.. ఇవన్నీ ఈమె కేవలం అతి చిన్న వయసులోనే పొందడం గమనార్హం..