అతి చిన్న వయసులోనే, తెలుగు హిందీ లో నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న దివ్యభారతి మద్యం మత్తులో ఐదవ అంతస్తు బిల్డింగ్ నుంచి కింద పడిపోయి మరణించింది. అది కూడా 19 ఏళ్లకే మరణించడంతో సినీ ఇండస్ట్రీలో తీరని లోటుగా మిగిలిపోయింది.