శ్రీహరికి ముఖ్యంగా చెప్పాలంటే, యుక్త వయసు నుండే శారీరక దారుఢ్యం పై ఎంతో ఆసక్తి ఉండేది. ఇక ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ షాప్ లో మెకానిక్ గా పని చేస్తూ ,దొరికిన సమయంలో సినిమాలను శోభన థియేటర్లో చూసేవారట . హైదరాబాద్ లో నిర్వహించిన శారీరక దారుఢ్యం పోటీల్లో పాల్గొని, మొత్తం ఏడుసార్లు మిస్టర్ హైదరాబాద్ గా అవార్డులను సొంతం చేసుకున్నారు..