ఆంధ్ర సోగ్గాడు గా ప్రేక్షకుల మధ్య వేసుకున్నాడు శోభన్ బాబు.220 కి పైగా చిత్రాలలో నటించి, 1996లో విడుదలైన హలో గురు చిత్రంతో తన 30 ఏళ్ల నట జీవితానికి స్వస్తి చెప్పి, చెన్నైలో తన కుటుంబంతో ఆనందంగా కాలం గడిపేవాడు.ఆ తర్వాత 2008 మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల యాభై నిమిషాలకు చెన్నై లో మరణించాడు. ఈయన మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. ఈయన మరణవార్త విన్న ఎంతోమంది ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.