సాయి కుమార్ తండ్రి అందరికీ సుపరిచితులైన పి.జె.శర్మ. ఈయన రంగస్థల నటుడు. అంతే కాదు డబ్బింగ్ కళాకారుడు కూడా. ఇంకా ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి అందరినీ మెప్పించారు.పి.జె.శర్మ 2014 డిసెంబర్ 14న ఆదివారం రోజు హైదరాబాద్ లో తన ఇంటిలో గుండెపోటుతో మరణించారు.