క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఈ వి వి సత్యనారాయణ 1990లో రాజేంద్రప్రసాద్ చెవిలో పువ్వు సినిమా తీశారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. కానీ నిర్మాత డి.రామానాయుడు ప్రేమ ఖైదీ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. కానీ ఈ చిత్రం మంచి విజయవంతం కావడంతో ఈవీవీ సత్యనారాయణ జీవితం మరో మలుపు తీసుకుంది అని చెప్పవచ్చు.