నటి సుజాత 1975 ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. 1976లో అన్నకిలికి ఫిలింఫేర్ లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఇక అలాగే అవర్గల్ సినిమాకు కూడా 1977లో ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆ తర్వాత ఎన్నో సార్లు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డులతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి ప్రత్యేక అవార్డును కూడా అందుకున్నారు సుజాత.ఇక ఆ తర్వాత ఈమె గుండెపోటుతో చికిత్స పొందుతూ 2011 -6 - ఏప్రిల్ లో చెన్నైలో గుండెపోటుతో మరణించారు.