అంబరీష్ మన తెలుగు నటి సుమలత భర్త. ఈయన కన్నడ సూపర్ స్టార్ నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలలో 250 పైగా చిత్రాల్లో నటించి, రికార్డు సృష్టించారు.జనతాదళ్ లో 1998 మాండ్యా శాసనసభ నియోజకవర్గం పోటీ చేసి గెలిచారు.