విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చలం ప్రేక్షకుల మధ్యలో తన కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటుడిగా, నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో పనిచేసి, అందరికీ బాగా దగ్గరయ్యాడు. ఈయన చివరి దశలో నిర్మాణ సంస్థ నుంచి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవడంతో వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు రావడంతో మద్యం అలవాటుకు బానిస అయ్యారు. ఇక ఆరోగ్యం దెబ్బతినడంతో ఎవరూ ఊహించని స్థాయిలో ఆయన మరణించారు